భారతదేశము మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు గాంధీజీ గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేశాయి, మరియు మొదటి రోజు గాంధీజీ గౌరవసూచకంగా మరియు భారతదేశ స్వాతంత్ర్య పోరాట సూచకంగా పాటించబడింది. వాటినుండి కొన్ని ఎంపికలను ఇక్కడ ప్రదర్శించడమైనది.
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.