19091914191919241929193419391944194919541959196419691974197919841989
గాంధీజీ ఏడు పుస్తకాలను వ్రాశారు, మరియు భగవద్గీతను గుజరాతీ భాషలోనికి అనువదించారు. ఈ ఎనిమిది పుస్తకాలు గాంధీజీ యొక్క కీలక విషయాంశాలను కలిగి ఉన్నాయి. వీటిని గాంధీజీ యొక్క సమీప పర్యవేక్షణలో అతని సన్నిహిత సహచరులు అనువాదం చేశారు. వీటిని ఇక్కడ మొదటి ప్రచురణ సంవత్సరం ఆధారంగా వరుస క్రమములో ఉంచడమైనది. మొదటగా ప్రచురితమైన ప్రచురణలను గ్రహించుటలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది.