1869
1874
1879
1884
1889
1894
1899
1904
1909
1914
1919
1924
1929
1934
1939
1944
1948
భారత ప్రభుత్వము యొక్క CWMG ప్రాజెక్టు క్రింద అందుబాటులో ఉన్న గాంధీజీ యొక్క రచనలను ఏక సమయములో అధికారికంగా, క్షుణ్ణంగా మరియు అంతఃకరణ పూర్వకంగా గ్రంధస్థం చేసే పనిని 1956 సెప్టెంబరులో మొదలు పెట్టి, 1994 అక్టోబరు 2 వ తేదీన 100 వ సంపుటి ప్రచురణతో ముగించడం జరిగింది. ఈ క్రింద అన్ని సంపుటులనూ ప్రదర్శించడం జరిగింది. వాటిని రెండు విధాలుగా చదవవచ్చు: ప్రచురించబడినట్లుగా స్కాన్ చేసిన ఒరిజినల్ చాయాచిత్రాలను పాత చిత్రాల సంగ్రహ రూపము అందిస్తుంది. సులభంగా చదవడం కోసం పెంపుదల రూపము మరియు వాటి యొక్క తెలుపు మరియు నలుపు చాయాచిత్రాలను అందిస్తుంది.