గాంధీజీ జీవితము యొక్క వరుస ఘటనలను కూర్చి రోజువారీ క్రమంలో అందించే ప్రయత్నము చేసిన మొట్టమొదటి వ్యక్తి, గాంధీజీ జీవన అధ్యయనకర్త, చారిత్రిక క్రమానుకర్త అయిన సి.బి.దలాల్. తదనంతర వరుస కాల క్రమాలన్నింటికీ దలాల్ యొక్క రెండూ భాగాల కాలక్రమణిక మూలముగా ఉంది.