సత్యము, అహింస, సత్యాగ్రహము, స్వదేశీ మరియు అందరికీ సమానత్వము అనే సందేశాన్ని అందించుటకై గాంధీజీ భారత ఉపఖండమంతటా నిర్విరామంగా పర్యటించారు. భారతదేశమంతా తన నివాసమని చెప్పడానికి, ప్రజలలో ఒకడిగా కలిసిపోవడానికి ఇది అతనికి మార్గమయింది. గాంధీజీ సందర్శించిన స్థలాల జాబితాను GHS అందిస్తోంది. వాటిలో 39 ప్రదేశాలు అతి ముఖ్యమైన స్థలాలుగా భావించబడుతున్నాయి.
Court Room, Circuit House, Ahmedabad
Writeup | వర్చువల్ టూర్ | ఆర్కిటెక్చరల్ పత్రాలుThe Gujarat Vidyapith, Ahmedabad (Established By Gandhiji, Especially Its Bible Room)
Writeup | వర్చువల్ టూర్ | ఆర్కిటెక్చరల్ పత్రాలుGandhi Heritage Portal by Sabarmati Ashram Preservation and Memorial Trust is licensed under Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International